Shilajit Remedy: మగవారి లైంగిక సామర్థ్యంతో పాటు ఈ సమస్యల్ని తీర్చే రెమిడీ

ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఉండే పోషకాలు మనిషి ఆరోగ్యంపై గణనీయ ప్రభావం చూపిస్తుంటాయి. అందులో ముఖ్యమైంది, ఆయుర్వేదపరంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది షిలాజిత్. సాధారణంగా షిలాజిత్ అనగానే సెక్సువల్ హెల్త్ గుర్తొస్తుంది. కానీ ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. షిలాజిత్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Shilajit Remedy: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఉండే పోషకాలు మనిషి ఆరోగ్యంపై గణనీయ ప్రభావం చూపిస్తుంటాయి. అందులో ముఖ్యమైంది, ఆయుర్వేదపరంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది షిలాజిత్. సాధారణంగా షిలాజిత్ అనగానే సెక్సువల్ హెల్త్ గుర్తొస్తుంది. కానీ ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. షిలాజిత్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1 /7

మానసిక ఆరోగ్యం షిలాజిత్ మానసిక ఆరోగ్యం పెంచుతుంది. అల్జీమర్ వంటి వ్యాధుల్ని నియంత్రించగలదు. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 

2 /7

ఎముకల పటిష్టత శరీరానికి కాల్షియం, ఐరన్ ఇతర మినరల్స్ చాలా అవసరం. షిలాజిత్ తీసుకోవడం వల్ల ఈ మినరల్స్ లభిస్తాయి. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. కీళ్ల నొప్పుల్నించి ఉపశమనం కలుగుతుంది. 

3 /7

ఇమ్యూనిటీ షిలాజిత్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి ఇమ్యూనిటీని గణనీయంగా పెంచుతాయి. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది

4 /7

ఎనర్జీ షిలాజిత్ శరీరంలో ఎనర్జీ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మైటోకాండ్రియాను యాక్టివేట్ చేయడం వల్ల ఎనర్జీ లభిస్తుంది. దీర్ఘ సమయం పనిచేసే సామర్ధ్యం కలుగుతుంది.

5 /7

హెయిర్ అండ్ స్కిన్ కేర్ షిలాజిత్‌లో యాంటీ ఏజీయింగ్ గుణాలు చాలా ఎక్కువ. చర్మంపై ముడతల్ని తొలగిస్తుంది. యౌవనంగా మారుస్తుంది. మరోవైపు హెయిర్ కేర్ విషయంలో అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది

6 /7

జీర్ణక్రియ అజీర్తి, గ్యాస్, కడుపు సంబంధిత సమస్యలుంటే షిలాజిత్ మంచి ప్రత్యామ్నాయం. జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి వ్యర్ధాల్ని తొలగిస్తుంది

7 /7

ఎలా వాడాలి షిలాజిత్‌ను వైద్యుని సలహాతోనే తీసుకోవడం ఉత్తమం. నీళ్లు లేదా పాలలో కలిపి తీసుకుంటారు.