Shanvi Srivastava Photos: టైట్ ఫిట్ డ్రెస్సులో శాన్వీ పరువాల విందు.. మునుపెన్నడూ లేని విధంగా హాట్ ట్రీట్!

Shanvi Srivastava Photos: . ఆది సాయికుమార్ ‘లవ్ లీ’లో హీరోయిన్ గా చేసిన శాన్వీ తన క్యూట్ నెస్ తో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకునా ఆమెకు కాలం కలిసి రాలేదు, తాజాగా టైట్ ఫిట్ డ్రెస్సులో ఈ భామ చేసిన హత షో అంతా ఇంతా కాదు

  • Mar 25, 2023, 12:35 PM IST
1 /5

ఆది సాయి కుమార్ ‘లవ్ లీ’లో సినిమాలో హీరోయిన్ గా నటించిన శాన్వీ శ్రీవాస్తవ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.   

2 /5

ఆ తర్వాత సుశాంత్ ‘అడ్డా’, మంచు విష్ణు ‘రౌడీ’, ఆది ‘ప్యార్ మే పడిపోయానే’ వంటి తెలుగు సినిమాల్లోనూ కనిపించినా అవేవీ వర్కౌట్ కాలేదు.   

3 /5

కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయిన ఈ భామ ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది.     

4 /5

తాజాగా శాన్వి టైట్ ఫిట్ డ్రస్సులో అందాలను చూపించీ చూపించకుండా అందరినీ ఊరిస్తూ టీజ్ చేస్తోంది.     

5 /5

ఇంకెందుకు శాన్వీ శ్రీవాస్తవ తాజా అందాల ఆరబోత మీద మీరు కూడా లుక్ వేసేయండి మరి.  ​