Shani Vakri 2024: శని తిరోగమనం వల్ల ఈ మూడు రాశులకు కష్టాలు తప్పవు. జోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు కొన్ని రాశులకు కలిసి వస్తుంది. మరికొన్ని రాశులకు చెడు కలుగుతుంది. సాధారణం శనిదేవుడిని కర్మ ప్రధాతగా పరిగణిస్తారు. ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు.
Shani Vakri 2024: శనిగ్రహం తిరోగమనం చెందుతుంది. అయితే, గ్రహాల్లో ఏ మార్పులు చోటుచేసుకున్న అది ప్రతి గ్రహంపై ప్రభావం చూపుతుంది. అయితే, శని గ్రహాం తిరోగమనం వల్ల ఓ మూడు రాశులకు దిన దిన గండంగా మారుతుంది. శని తిరోగమనం వల్ల ఏ రాశులపై ప్రభావం చూపుతుందో తెలసుకుందాం.
శని తిరోగమనం వల్ల ఈ మూడు రాశులకు కష్టాలు తప్పవు. జోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు కొన్ని రాశులకు కలిసి వస్తుంది. మరికొన్ని రాశులకు చెడు కలుగుతుంది. సాధారణం శనిదేవుడిని కర్మ ప్రధాతగా పరిగణిస్తారు. ఆయన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 15 వరకు శని ప్రభావం ఉంటుంది.
శని తిరోగమనం వల్ల మకర రాశి, కుంభం, మీన రాశివారికి కాస్త కష్ట సమయం. వీరికి సాడేసతి, ధైయా వంటివి తొలగిపోనున్నాయి. ధనస్సు రాశి సంచారం వల్ల శని సాడేసతి మొదలైంది. ప్రస్తుతం మూడు రాశులకు శనిదశ కొనసాగుతుంది.
ఈ శనిదశ తొలగిపోతున్నా వీరికి కొన్ని విపత్తులు తప్పవు. శని గ్రహ సంచారం కర్కాటకం, వృశ్చికం రెండు రాశులు కూడా శని గ్రహా సంచారంలో ఉన్నాయి. అయితే, దీంతో అనుకున్న పనులు సజావుగా సాగకుండా ఉంటాయి. ఈ ఏడాది నవంబర్ 15 తర్వాత మంచి రోజులు రానున్నాయి.
దీంతో మకర, కుంభ, మీన ఈ 3 రాశుల వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది అయినప్పటికీ, శని గ్రహ తిరోగమన స్థితిలో ఈ రాశుల సమస్యలను పెంచుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)