ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఆతిథ్య రష్యా జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు.
క్రొయేషియాతో జరిగిన క్వార్టర్ఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో 3-4 గోల్స్‌తో ఓటమిపాలైంది. ఫలితంగా రష్యా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో రెండు జట్లూ సమవుజ్జీలుగా నిలువగా.. అదనపు సమయంలోనూ చెరోగోల్ కొట్టి 2-2తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.
1998 అరంగేట్రంలోనే ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరిన క్రొయేషియా అద్భుత పోరాటంతో రష్యాను నిలువరించేందుకు ప్రయత్నించింది.
క్వార్టర్ ఫైనల్లో అసలు సిసిలు మజాను అందించిన మ్యాచ్‌గా రష్యా- క్రొయేషియా మ్యాచ్‌ను చెప్పుకోవచ్చు
కనీసం గ్రూప్ దశను కూడా దాటలేదనుకున్న రష్యా.. ఆశ్చర్యకరమైన విజయాలతో ఏకంగా క్వార్టర్స్ వరకు చేరడంతో ఆ దేశ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో రష్యాను ఓడించింది
ఆతిథ్య దేశం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ నుంచి వైదొలగడం 1986 తర్వాత ఇది రెండోసారి. ఇంతకు ముందు మెక్సికో ఇలాగే క్వార్టర్స్‌లో నిష్క్రమించింది.
వింగర్ చెరిషేవ్ ఈ టోర్నీలో 4 గోల్స్‌తో రష్యా టాప్ గోల్ స్కోరర్‌గా నిలిచాడు.
క్రొయేషియా ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 గోల్స్ కొట్టింది
రష్యా కొట్టిన 20 గోల్స్‌లో 14 మాత్రమే ఈ వరల్డ్‌కప్‌లో అనుమతించారు.
ఫీఫా వరల్డ్ కప్ 2018 క్వార్టర్ ఫైనల్స్: రష్యా వర్సెస్ క్రొయేషియా