SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ ఉన్న వారికి పర్సనల్ లోన్ అందిస్తోంది. ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్‌ను తీసుకొచ్చింది.

SBI Personal Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ ఉన్న వారికి పర్సనల్ లోన్ అందిస్తోంది. ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్‌ను తీసుకొచ్చింది.

1 /5

SBI Personal Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అకౌంట్ ఉన్న వారికి పర్సనల్ లోన్ అందిస్తోంది. ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ పర్సనల్ లోన్‌ను తీసుకొచ్చింది. ఎస్‌బీఐ కస్టమర్ ఒక్క మిస్డ్ కాల్ ద్వారాగానీ లేక ఒక్క SMS ద్వారా లోన్ పొందవచ్చు. ఎస్‌బీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాలు వెల్లడించింది.

2 /5

అందుబాటులో ఉన్న పత్రాలతో రుణాలను మంజూరు చేస్తారు. అయితే పర్సనల్ లోన్ వడ్డీ రేటు 9.60 శాతంగా నిర్ణయించారు. ఇతర బ్యాంకులతో పోల్చితే ఇది చాలా తక్కువ.

3 /5

ఎస్‌బీఐ అందించే రుణాల మొత్తం రూ .25 వేల నుండి రూ .20 లక్షల వరకు ఉంటుంది. ఖాతాదారుడు తీసుకున్న మొదటి రుణంలో EMIను సకాలంలో చెల్లించినట్లయితే  రూ .5 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ లోన్ సైతం అందిస్తుంది. తొలి పర్సనల్ లోన్ అందించిన తరువాత ఏ సమయంలోనైనా రెండవ లోన్ తీసుకోవచ్చు.

4 /5

PERSONAL అని టైప్ చేసి 7208933145కు  SMS చేసినా, ఎస్‌బీఐ లోన్ కేర్ నెంబర్ 7208933142కు మిస్డ్ కాల్ ఇచ్చినా మీకు తక్షణమే పర్సనల్ లోన్ అందిస్తారు.

5 /5

1) ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ ఉండాలి 2) కనీస నెలవారీ ఆదాయం రూ .15000 ఉంటే చాలు 3) EMI / NMI నిష్పత్తి 50 శాతం కంటే తక్కువ 4) ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ ఉన్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వ / రాష్ట్ర ప్రభుత్వ, సెంట్రల్ పీఎస్‌యూఎస్ మరియు లాభాలను ఆర్జించే రాష్ట్ర పీఎస్‌యూు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న విద్యాసంస్థలలో జాబ్ చేస్తున్న వారికి ఈ పర్సనల్ అందించనున్నారు.