Sara Ali Khan: హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల మదిని దోచేస్తున్న సారా, ట్రెండింగ్ లో పిక్స్

Sara Ali Khan Photos: బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ తన ఆందాలతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ బ్యూటీ హాట్ పిక్స్ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 
 

1 /6

బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్, సైఫ్ అలీఖాన్‌ల గారాలపట్టి సారా అలీ ఖాన్.  

2 /6

2018లో వచ్చిన 'కేదార్ నాథ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ సరసన సింబా అనే చిత్రంలో నటించి మెప్పించింది.   

3 /6

లవ్ ఆజ్ కల్, కూలీ నెంబర్ 1లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.    

4 /6

2021లో వచ్చిన అత్రాంగి రేలో ఆమె నటనతో ప్రేక్షకులను అలరించింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో సారా కూడా ఒకరు.   

6 /6

ఈ బ్యూటీ ఎప్పుటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.