Sara Ali Khan Photos: సూర్యకాంతిలో మెరిసిపోతున్న అందాల భామ సారా అలీఖాన్

Sara Ali Khan Photos: బాలీవుడ్ సీనియర్ నటి అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల గారాలపట్టి సారా అలీ ఖాన్.. 'కేదార్ నాథ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే 'అత్రాంగిరే' సినిమాలో నటించిన ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా సూపర్ ఫొటోషూట్ ను షేర్ చేసింది సారా అలీ ఖాన్. 
 

  • Feb 13, 2022, 15:55 PM IST

  

1 /5

సారా అలీ ఖాన్.. 1995 ఆగస్టు 12వ తేదీన ముంబయిలో జన్మించింది.   

2 /5

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ల కుమార్తెగా బాలీవుడ్ కు పరిచయమైంది.   

3 /5

2018లో 'కేదార్‌నాథ్‌' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.  

4 /5

తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.  

5 /5

ఇటీవలే 'అత్రాంగిరే' చిత్రంతో అక్షయ్ కుమార్, ధనుష్ సరసన నటించి, మెప్పించింది.