Sapthami Gowda Hot Photos: 'కాంతార' లీల.. అటు శారీలో, ఇటు పొట్టిబట్టల్లో ఎక్కడా తగ్గట్లేదుగా!

ఇటీవల కాంతార సినిమాతో హిట్ అందుకున్న సప్తమి గౌడ కన్నడలోనే కాక సినిమా రిలీజైన అన్ని భాషల్లో మంచి క్రేజ్ సంపాదించింది. అందుకే ఆమె ఫోటోలు కొన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
  • Oct 22, 2022, 09:58 AM IST

Sapthami Gowda Hot Photos: ఇటీవల కాంతార సినిమాతో హిట్ అందుకున్న సప్తమి గౌడ కన్నడలోనే కాక సినిమా రిలీజైన అన్ని భాషల్లో మంచి క్రేజ్ సంపాదించింది. అందుకే ఆమె ఫోటోలు కొన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాం.

1 /5

కన్నడ భామ సప్తమి గౌడ 2019లో పాప్‌కార్న్ మంకీ టైగర్ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. 

2 /5

బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాల, బెంగళూరులో స్కూలింగ్,  శ్రీ కుమారన్ చిల్డ్రన్స్ హోమ్ కాంపోజిట్ జూనియర్ కళాశాలలో కాలేజ్ పూర్తి చేసింది. 

3 /5

ఇక ఆ తరువాత  బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులో తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 

4 /5

ఆమె తండ్రి ఒక పోలీస్ అధికారి అయినా సప్తమి గౌడ ఇష్టాన్ని అర్ధం చేసుకుని ఆమెను ఎంకరేజ్ చేశారు. 

5 /5

సినీ పరిశ్రమలోకి ప్రవేశించే ముందు, సప్తమి గౌడ బెంగళూరులోని యాక్సెంచర్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది.