Sreemukhi Saree Photos: చీరకట్టులో అదరకొడుతున్న శ్రీముఖి..లేటెస్ట్ ఫోటోషూట్ చూశారా?

టీవీ హోస్ట్ గా సత్తా చాటుతున్న శ్రీముఖి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. అయితే ఈసారి భిన్నంగా ఆమె పద్ధతిగా చీరకట్టులో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 
  • Oct 22, 2022, 09:29 AM IST

Sreemukhi Saree Photos: టీవీ హోస్ట్ గా సత్తా చాటుతున్న శ్రీముఖి ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. అయితే ఈసారి భిన్నంగా ఆమె పద్ధతిగా చీరకట్టులో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. 

1 /5

ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉండే శ్రీముఖి అప్పుడప్పుడూ సాంప్రదాయ బద్దంగా కూడా కనిపిస్తోంది. 

2 /5

ఆహాలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఐకాన్ షోకి హోస్ట్ చేస్తున్న శ్రీముఖి ఒకపక్క మోడ్రన్ డ్రెసులలో అలరిస్తూనే మరోపక్క శారీతో కూడా కవ్విస్తోంది. 

3 /5

శ్రీముఖి తాజాగా షేర్ చేసిన చీరకట్టు ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

4 /5

శ్రీముఖి తాజాగా షేర్ చేసిన చీరకట్టు ఫోటోషూట్ మీద మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి. 

5 /5