Samyuktha Menon: నెమలిలా ఆకట్టుకున్న సంయుక్త…బ్లూ డ్రెస్ లో హీరోయిన్ అందాలు

Samyuktha Menon Viral Pics: సంయుక్త మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే.. ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి.

  • Feb 18, 2024, 13:31 PM IST
1 /6

Samyuktha Menon Sensational Pics: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ద్వారా మనకు పరిచయమైన హీరోయిన్ సంయుక్త మీనన్. ఆ సినిమాలో రానా పక్కన హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది.

2 /6

పాప్ కార్న అనే మలయాళం సినిమాతో సినీతెరకు పరిచయమైన సంయుక్త. ఆ తర్వాత ఎన్నో మలయాళీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది.

3 /6

భీమ్లా నాయక్ తరువాత తెలుగులో సంయుక్తా చేసిన కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారా కూడా మంచి విజయం సాధించింది.

4 /6

ధనుష్ హీరోగా చేసిన సార్ సినిమాతో తెలుగులో హ్యాట్రిక్ కొట్టిన ఈ హీరోయిన్.. విరూపాక్షా సినిమాతో తన టాలెంట్ రుజువు చేసుకుంది.  

5 /6

విరూపాక్ష సినిమాలో క్లైమాక్స్ లో తన న తనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఈ మధ్యనే మరోసారి కళ్యాణ్ రామ్ తో డెవిల్ చిత్రంలో మెరిసింది.

6 /6

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే సంయుక్త ఈ మధ్య నెమలి పించంలో ఉండే బ్లూ రంగు డ్రెస్సులో కనిపించి.. అందరిని మెస్మరైజ్ చేసింది.