samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ

samyuktha Hegde in Bikini సంయుక్త హెగ్డే తాజాగా బికినీలో కనిపించింది. సంయుక్త మామూలుగానే బికినీలో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది. ఇంట్లోనూ పొట్టి బట్టల్లోనే కనిపిస్తుంటుంది. ఆమె తన నడుమును గింగిరాలు తిప్పుతూ విన్యాసాలు చేస్తుంటుంది. వాటికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతుంటాయి.

  • May 04, 2023, 08:28 AM IST
1 /5

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది సంయుక్త హెగ్డే. ఆ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

2 /5

కిరిక్ పార్టీ రీమేక్‌గా తెరకెక్కిన కిరాక్ పార్టీతో తెలుగులోకి సంయుక్త హెగ్డే ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ సినిమా ఫ్లాప్ అయినా కూడా సంయుక్తకు మంచి పేరు వచ్చింది.

3 /5

సంయుక్త హెగ్డేకు హిట్లున్నా కూడా అవకాశాలు అంతగా రాలేదు. అయితే ఆమెను కాంట్రవర్సీలు ఎక్కువగా ఫేమస్ చేశాయి.

4 /5

రెండేళ్ల క్రితం పార్కులో జరిగిన గొడవతో సంయుక్త నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. పార్కులోనే లైవ్‌లో షర్ట్ విప్పేసి నానా హంగామా చేసింది.

5 /5

సంయుక్త ఎప్పుడూ వెకేషన్లకు వెళ్తుంటుంది. ఆమె దాదాపుగా ఎక్కువ టైం బికినీలో కనిపిస్తుంటుంది. తాజాగా ఇలా తాటి చెట్టు ఎక్కి బికినీలో కవ్వించింది.