Raashii Khanna Pics: శారీలో మెరిసిన రాశి ఖన్నా.. అందానికే అసూయ పుట్టేలా..!

Raashii Khanna Looks Gorgeous in Saree: టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా శారీలో మెరిసింది. ఎప్పుడు హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుకు హీటు పుట్టించే ఈ భామ.. తాజాగా సంప్రదాయ లుక్‌లోకి మారిపోయింది. గ్రీన్‌ శారీలో మహాలక్ష్మీలా రెడీ అయింది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..
 

1 /5

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. అందం, అభినయం ఉండడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి.     

2 /5

బెంగాల్ టైగర్, వెంకీమామ, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రాశి. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలసిరావడం లేదు.  

3 /5

రాశి ఖన్నా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. గతేడాది పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. రెండు సినిమాలు పెద్దగా ఆకట్టులేదు.   

4 /5

దీంతో ఈ బ్యూటీ ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం తమిళంలో రెండు, హిందీలో ఓ సినిమాలో నటిస్తోంది.   

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది రాశి ఖన్నా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది.