Samantha Photos: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంత!

Samantha Photos: ముంబయి వేదికగా జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ఫంక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. రెడ్‌ కార్పెట్‌పై అందాలు ఆరబోశారు. బోల్డ్​ లుక్ లో సందడి చేసిన సమంతకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారుతున్నాయి. 
 

  • Mar 11, 2022, 17:15 PM IST

  

1 /4

తెలుగు, తమిళ చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లో జెండా పాతేందుకు సిద్ధమైంది.   

2 /4

'ఫ్యామిలీమేన్‌-2' వెబ్‌సిరీస్‌తో నేషనల్ లెవల్ పాపులారిటీని హీరోయిన్ సమంత దక్కించుకుంది.   

3 /4

బాలీవుడ్ తర్వాత ఇంటర్నేషనల్ చిత్రాల్లోనూ నటించేందుకు సామ్ సిద్ధమైంది.   

4 /4

గతేడాది డిసెంబరులో విడుదలైన 'పుష్ప' పాన్ ఇండియా మూవీలో ఐటెం సాంగ్ లో సామ్ డ్యాన్స్ చేసి అలరించింది.