Rukshar Dhillon Latest Pics: చేతిలో చాయ్ గ్లాస్.. క్యూట్‌గా నవ్వుతున్న రుక్సర్‌ ధిల్లాన్‌!!

Rukshar Dhillon Latest Photo Shoot: ప్రస్తుతం విశ్వక్ సేన్ తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

  • Mar 11, 2022, 16:07 PM IST
1 /4

ప్రస్తుతం విశ్వక్ సేన్ తాజా చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో రుక్సర్‌ ధిల్లాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

2 /4

కృష్ణార్జున యుద్ధం సినిమా హిట్ అయినా రుక్సర్‌ ధిల్లాన్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత ఏబీసీడీ సినిమాలో నటించారు. 

3 /4

నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

4 /4

ఆశిష్ రాజ్ కథానాయకుడుగా వచ్చిన ఆకతాయి సినిమాతో రుక్సర్‌ ధిల్లాన్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.