Samantha: యంగ్ డైరెక్టర్‌తో సమంత డేటింగ్..!.. ఒక్క మెస్సెజ్‌తో ఎరుపెక్కిన సామ్ బుగ్గలు..?.. మ్యాటర్ ఏంటంటే..?

Samantha Dating news: సమంత కొన్ని రొజులుగా పెళ్లైన డైరెక్టర్ తో సీక్రెట్ గా డేటింగ్ లో ఉన్నారని, మరోసారి రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీనిపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తొందని చెప్పుకొవచ్చు.

1 /7

సమంత రూత్ ప్రభు న్యూ ఇయర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఆమె కొత్త ఏడాదిలో తన పెళ్లి, జీవిత భాగ స్వామి మీద ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కొత్త ఏడాదిలో అవన్ని తీరిపోతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

2 /7

కానీ కొత్త ఏడాది కూడా సామ్ కు అనేక ట్విస్ట్ లు ఎదురౌతున్నారు. ఇటీవల సామ్.. చికున్ గున్యా బారిన పడింది. దాని వల్ల కలిగే బాలీపెయిన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు పోస్ట్ పెట్టింది. మరొవైపు జిమ్ లో కసరత్తులు చేస్తు హల్ చల్ చేస్తుంది.    

3 /7

  ఇదిలా ఉండగా.. సమంతను కొత్త ఏడాదిలో కూడా వివాదాలు వదలడంలేదని చెప్పుకొవచ్చు. అయితే.. ఆమె మాజీ భర్త.. ఇప్పటికే శోభితను పెళ్లి చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సామ్ మాత్రం తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుని ఉంటుంది.  

4 /7

ఈ నేపథ్యంలో చైతుతో సామ్ విడిపోవడం ఇప్పటికి ట్విస్ట్ అని చెప్పుకొవచ్చు. కొంత మంది ఏవో ఎఫైర్ లు బైటపడ్డాయని చెప్తుంటారు. ఇటీవల కొండా సురేఖ కూడా దీనిపైకాంట్రవర్సీగా మాట్లాడి గొడవలు రాజేశారు. 

5 /7

ఇదిలా ఉండగా తాజాగా.. సమంత  యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉందని వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఇటీవల తమిళంలో గలాటా ఇండియా నేపథ్యంలో సామ్ ఇంటర్య్వూలో ఉన్నారంట. అప్పుడు.. ఆమెకు ఒక మెస్సెజ్ వచ్చిందంట.  

6 /7

అది చూడగానే.. సమంతా బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయంట. చాలా సేపు కూడా ఆ మెస్సెజ్ చూస్తు నవ్వుతూ మురిసి పోయిందంట. ఈ విషయాన్ని ఆ కార్యక్రమంకు హజరైన వారు స్వయంగా గమనించారంట.  ఈ నేపథ్యంలో..సమంతకు పెళ్లైన యంగ్ డైరెక్టర్ తో సమ్ థింగ్.. సమ్ థింగ్ నడుస్తొంది చెప్పుకుంటున్నారు.   

7 /7

వీరిద్దరు రోజుల నుంచి వీరు డేటింగ్ లో ఉన్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ డైరెక్టర్ సామ్ కోసం.. భార్యను సైతం వదులుకొనేందుకు రెడీగా కూడా ఉన్నాడంట.  మరీ దీంట్లో ఎంత నిజముందో కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.