Samantha: కిల్లర్ లుక్స్ తో మనసులను దోచుకుంటున్న సమంత.. అదరహో అనాల్సిందే

Samantha Pics: ఏమాయ చేశావే సినిమాతో కుర్రకారుని తన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటివరకు ఈమెకు ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. ముఖ్యంగా సమంత ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు యువతను ప్రేమలో పడేస్తూనే ఉంటాయి.

  • Dec 10, 2023, 17:02 PM IST
1 /5

Samantha Pics:ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరు సమంత. ఈ మధ్యనే ఖుషి సినిమాతో మన ముందుకు వచ్చి అలరించింది.  

2 /5

కాగా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈమె సోషల్ మీడియాకు మాత్రం ఎప్పుడు బ్రేక్ తీసుకోదు.  

3 /5

ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది ఈ హీరోయిన్.  

4 /5

కాగా ఇప్పుడు లేటెస్ట్ గా బ్లూ డ్రెస్ లో సమంత ఇచ్చిన ఫోజులు అందరినీ మాయ చేస్తున్నాయి.  

5 /5

టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ సోషల్ మీడియా సమంతకు ఉంది. అందుకే ఆమె ఏ ఫోటో షేర్ చేసిన నిమిషాల్లో మనం అంచనా వేయనని లైకులు వస్తూ ఉంటాయి.