Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి సమంత. ఈ హీరోయిన్ సినిమాలు ఎంతగా మెప్పిస్తూ ఉంటాయో ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు అంతకన్నా ఎక్కువ మెప్పిస్తూ ఉంటాయి..

1 /5

ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసేసింది సమంత. అప్పటినుంచి ఈ హీరోయిన్ కి తెలుగులో తిరుగులేకుండా పోయింది..

2 /5

వరస అవకాశాలు అందుకుంటూ ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పటికీ సంబంధాన్ని అభిమానించేవారు ఎంతో మంది ఉన్నారు.

3 /5

అయితే మధ్యలో తన ఆరోగ్య కారణాలవల్ల తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. చివరిగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కనిపించిన సమంత ప్రస్తుతం వరకు ఏ ఇతర తెలుగు సినిమాకి సైన్ చేయలేదు.

4 /5

కానీ మరోపక్క సమంతా కొన్ని హిందీ సినిమాలు మాత్రం ఒప్పుకుందని.. కొన్ని కారణాలవల్ల తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలి అనుకుంటుందని రూమర్స్ కూడా వస్తున్నాయి..

5 /5

ఈ క్రమంలో సమంత ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం వార్తల్లో నిలుస్తున్నాయి. రోజుకొక బోల్డ్ ఫోటోషూట్ చేస్తూ.. ఇదేందయ్యా ఇది అనేట్టు ఫోజులు ఇస్తోంది సమంత.