Samantha: సమంత హాట్ లుక్స్…షట్ బటన్స్ వేసుకోకుండా ఫోజులు..

Smanatha bold photoshoot 

సమంత అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడి ఉండరు. తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో మరింత యాక్టివ్ గా ఉంటూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

1 /5

ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది హీరోయిన్ సమంత. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ అప్పటినుంచి వరస అవకాశాలు అందుకుంది.

2 /5

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సమంతకి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు తమిళ భాషలలో దాదాపు ఈ తరం స్టార్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించింది ఈ హీరోయిన్.  

3 /5

తాజాగా తన అనారోగ్య సమస్యల వల్ల కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత మళ్ళీ కొన్ని సినిమాలకు సైన్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  

4 /5

సమంత తెలుగులో చివరిగా కనిపించిన సినిమా విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి. ఈ చిత్రం పరవాలేదు అనిపించుకున్న సమంత యాక్టింగ్ పరంగా మాత్రం వందకి వంద మార్కులు వేసుకుంది.

5 /5

ఈ క్రమంలో తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ డోస్ పెంచి మరి షేర్ చేస్తున్న ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ బటన్స్ తీసేసిన బ్లాక్ కోర్టులో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది.