Samantha instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు పెరిగిన ఫాలోవర్లు..లేటెస్ట్ ఫోటోషూట్‌తో హల్‌చల్

  • Feb 06, 2021, 23:11 PM IST

 

Samantha instagram: టాలీవుడ్ స్టార్ సమంతా అక్కినేనికి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు పదిన్నర లక్షలు దాటేశారు. తన ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ..ప్రత్యేకమైన వీడియో ఒకటి పోస్ట్ చేసింది. అందులో సమంతా లేటెస్ట్ ఫోటోషూట్‌తో పాటు..ఇన్‌స్టాగ్రామ్ జర్నీ కన్పిస్తుంది. 

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6