సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'టైగర్ జిందా హై' మూవీ స్టిల్స్

  • Dec 23, 2017, 18:56 PM IST
1 /15

ఈ సినిమాను ఐదు దేశాల్లో చిత్రీకరించారు. 

2 /15

ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వచ్చింది. 

3 /15

టైగర్ జిందా హై సినిమా డిసెంబర్ 22న విడుదలైంది. 

4 /15

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ సినిమాలో అద్భుతంగా నటించారు.

5 /15

ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో సల్మాన్ ఖాన్ రెండో సినిమా 'టైగర్ జిందా హై'. 

6 /15

సల్మాన్ ఖాన్ 'టైగర్' పాత్రలో, 'జియా' పాత్రలో కత్రినా ఈ సినిమాలో నటిస్తున్నారు.

7 /15

సల్మాన్ ఖాన్ 'టైగర్' పాత్రలో, 'జియా' పాత్రలో కత్రినా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

8 /15

సల్మాన్ ఖాన్ 'టైగర్' పాత్రలో, 'జియా' పాత్రలో కత్రినా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

9 /15

సల్మాన్ ఖాన్ 'టైగర్' పాత్రలో, 'జియా' పాత్రలో కత్రినా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

10 /15

సల్మాన్ ఖాన్ 'టైగర్' పాత్రలో, 'జియా' పాత్రలో కత్రినా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

11 /15

టైగర్ జిందా హై సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్.

12 /15

టైగర్ జిందా హై సినిమా 'ఏక్ థా టైగర్' కు సీక్వెల్.

13 /15

ఏక్ థా టైగర్ ను 2012 ఈద్ న విడుదల చేశారు.

14 /15

ఈ చిత్రం 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్'కు సీక్వెల్.  కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సరిహద్దు ప్రాంతాల థియేటర్లలో ప్రదర్శించలేదు.

15 /15

యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) నిర్మించిన ఈ చిత్రంలో ఇద్దరు గూడాచారులు ఉంటారు. ఒకరు భారతీయ గూడాచారి పాత్రలో సల్మాన్ పోషించిన 'టైగర్' మరియు మరొకరు  పాకిస్తానీ గూడాచారీ పాత్రలో కత్రినా కైఫ్ పోషించిన 'జోయా'