Saiee Manjrekar Photos: కొంటె చూపుల్తో కట్టిపడేస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్!

Saiee Manjrekar Photos: 'దబాంగ్​ 3' చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన నటి సయీ మంజ్రేకర్​.. ఇప్పుడు టాలీవుడ్​లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. 
 

  • Apr 06, 2022, 13:50 PM IST
1 /3

సయీ మంజ్రేకర్​.. మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.   

2 /3

'కక్స్​పర్ష్​' అనే మరాఠీ చిత్రం (2012) కీలకపాత్రలో నటించింది. సల్మాన్​ ఖాన్​ హీరోగా నటించిన 'దబాంగ్​ 3' చిత్రంతో బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది.   

3 /3

ప్రస్తుతం టాలీవుడ్​లో వరుణ్​ తేజ్​ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా 'గని' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. మరోవైపు అడివి శేష్​ నటిస్తున్న పాన్​ ఇండియా చిత్రం 'మేజర్​'లో హీరోయిన్ గా నటిస్తోంది.