Rukshar Dhillon Hot Photos: బికినీలో నాని హీరోయిన్ హాట్ ట్రీట్.. ప్రకృతి ఒడిలో సోయగాల వల!

Rukshar Dhillon Hot Photos: ఈ  మధ్య కాలంలో సరైన సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న రుక్సార్ ధిల్లాన్ ఇప్పుడు అందాల ఆరబోత మీద ద్రుష్టి పెట్టింది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు కాకరేపుతున్నాయ్. 

  • Oct 14, 2022, 21:39 PM IST
1 /5

లండన్లో పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన రుక్సార్ ధిల్లాన్ గోవాలో పెరిగింది. ఆమె ఫ్యామిలీ ప్రస్తుతం బెంగళూరులో ఉంటుండగా ఆమె సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడుతోంది.  

2 /5

కన్నడలో రన్ ఆంటోనీ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె తెలుగులో ఆకతాయి సినిమాతో పరిచయమైంది. 

3 /5

తరువాత నాని సరసన కృష్ణార్జున యుద్ధం  సినిమాలో రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించింది. 

4 /5

అయితే ఆ తరువాత రుక్సార్ ధిల్లాన్ కు సరైన హిట్ ఒక్కటీ పడలేదు. అందుకే ఆమె అందాల ఆరబోత మీద ద్రుష్టి పెడుతూ రచ్చ చేస్తోంది. 

5 /5

బాల్కనీలో రుక్సార్ ధిల్లాన్ ఒక బాత్ టబ్లో పడుకుని బికినీలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.