Rashmika Mandanna Hot Photos: ఫాన్స్ కి రష్మిక ఫుల్ మీల్స్.. ఎద అందాలన్నీ ఆరబోస్తూ రచ్చ!

Rashmika Mandanna Hot Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా ఒక ట్రావెల్ కంపెనీ కోసం షేర్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరాలు  అవుతోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కు వేద్దామా?

  • Oct 14, 2022, 10:31 AM IST
1 /6

కన్నడ కస్తూరి రష్మిక మందన్న హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ రేపింది. 

2 /6

ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె పలు బ్రాండ్ లకు కూడా ఎండార్స్  చేస్తోంది.

3 /6

అందులో భాగంగానే ఆమె ఈ మధ్య ట్రావెల్ అండ్ లీజర్ అనే ఒక కంపెనీకి ఎండార్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

4 /6

వివిధ రకాల డ్రెస్సులతో ఆమె అందాలను ఆరబోస్తూ  రెచ్చిపోయి ఫోటోలను షేర్ చేసింది. ఇక ఆమె ఫోటోలు మీకోసం  

5 /6

బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూన్న రష్మిక మందన్నా 

6 /6

రష్మిక మందన్న అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఫోటోలు మీ కోసం  Source: https://www.instagram.com/travelandleisureindia