RRR Promotions: దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్ సందడి.. ప్రమోషన్స్ అదుర్స్​!

RRR Promotions: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ కలిసి నటించిన 'ఆర్​ఆర్​ఆర్​' మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా బృందం దుబాయ్​లో ప్రమోషన్స్ చేసింది. ఆ ఈవెంట్​కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇప్పుడు చూసేద్దాం.

  • Mar 19, 2022, 16:39 PM IST
1 /6

ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో మాట్లాడుతున్న రామ్​ చరణ్​. ఈ మూవీలో రామ్ చరణ్​ అల్లూరి సీతారామ రాజుగా నటించిన విషయం తెలిసిందే.

2 /6

దుబాయ్​లో ఎన్టీఆర్​ స్పీచ్​. ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో కొమురం భీమ్​గా నటించారు ఎన్టీఆర్​.

3 /6

దుబాయ్​ ప్రమోషన్స్​లో ఆర్​ఆర్​ఆర్​ మూవీ దర్శకుడు రాజమౌళి స్పీచ్​

4 /6

ఆర్​ఆర్ఆర్​ మూవీ గురించి చెబుతున్న చిత్ర దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా ఇదే కావడం గమనార్హం.

5 /6

దుబాయ్​లో జరిగిన ఆర్​ఆర్​ఆర్ ప్రమోషన్స్​లో ఎన్టీఆర్ ఇలా..

6 /6

దుబాయ్​లో ఆర్​ఆర్​ఆర్​ మూవీ ప్రమోషన్స్​లో రామ్​ చరణ్​.