Pooja Hegde Latest Pics: షర్ట్ బటన్స్ విప్పేసిన పూజా హెగ్దే.. గ్లామర్ షో అదిరిపోలా!!

Pooja Hegde Latest Photo Shoot: ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో సందడి చేసిన పూజా హెగ్దే.. ఇప్పటికీ వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 

  • Mar 19, 2022, 15:56 PM IST
1 /5

ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో సందడి చేసిన పూజా హెగ్దే.. ఇప్పటికీ వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 

2 /5

కరోనా కారణంగా వాయిదా పుడుతూ వస్తున్న రాధేశ్యామ్.. ఎట్టకేళ్లకు మార్చి 11న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో బుట్టబొమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోపోయాయి.  

3 /5

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. 

4 /5

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది.   

5 /5

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.