Saffron benefits: ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు నీళ్లు తాగండి.. మీ పొట్టలో జరిగే మ్యాజిక్ ఇదే..


Saffron benefits: ప్రతిరోజు పరగడుపున కుంకుమ పువ్వు నీళ్లను తాగడం అలవాటు చేసుకొవాలి. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయని నిపుణులు చెబుతుంటారు.
 

1 /6

సాధారణంగా కుంకుమపువ్వు ఎంతో కాస్లీగా ఉంటుంది. దీన్ని ప్రెగ్నెంట్ మహిళలకు పాలల్లో వేసుకుని తాగుతుంటారు. దీని వల్ల పుట్టబోయే సంతానం ఎర్రగా, బొద్దుగా పుడుతారని చాలా మంది భావిస్తారు. 

2 /6

కుంకుమ పువ్వు కశ్మీర్ వంటి ఉత్తర భారత్ లో ఎక్కువగా  దొరుకుతుంది. అయితే.. కుంకుమ పువ్వు వల్ల మనకు అనేక ఆరోగ్య కర ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని డైలీ రాత్రిపూట నీళ్లతో వేసుకుని ఉదయం పూట పరగడుపున తాగాలి.

3 /6

కుంకుమ పువ్వు వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల డీప్రెషన్ వంటి సమస్యలు దూరం అయిపోతాయి. మెమోరీని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

4 /6

జీర్ణక్రియ ప్రభావం ను మెరుగుపరుస్తుంది. చాలా  మంది ఛాతీలో,  పొట్ట భాగంలో మంటతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కుంకుమపువ్వు నీళ్లను తాగితే మంచి ఉపశమనం ఉంటుంది.

5 /6

పీరియడ్స్ వంటి సమస్యలు దూరమైపోతాయి. ప్రతిరోజు దీన్ని నీళ్లలో వేసుకుని తాగడం వల్ల ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది.వర్షాకాలంలో కుంకుమపువ్వు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

6 /6

కుంకుమ పువ్వుతో చేసిన టీ, కాఫీలు మనకు అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. మహిళలు బ్లీడింగ్ వంటి సమస్యలు కూడా ఇది దూరం చేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)