Ketika Sharma Latest Pics : కేతిక.. పుట్టించావ్ లోలోపల కాక.. 'రొమాంటిక్' పోజులు

Ketika Sharma Latest Pics : రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి సినిమా విడుదల కాకముందే మంచి ఆఫర్లను దక్కించుకుంది.

  • Oct 27, 2022, 10:44 AM IST
1 /5

మోడల్ అయిన ఈ ఢిల్లీ భామకు తెలుగులో మంచి ఎంట్రీ దొరికింది. రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ తెలుగు తెరకు పరిచయమైంది.

2 /5

కరోనా వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఆ గ్యాప్‌లో కేతిక తన అందాల ఆరబోతతో క్రేజ్ పెంచేసుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చూసి అంతా షాక్ అయ్యేవారు.

3 /5

కేతిక భారీ అందాలకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. రొమాంటిక్ సినిమా విడుదల కంటే ముందే ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్‌లు వచ్చి పడ్డాయి. ఆమె నటించిన నాగ శౌర్య లక్ష్య సినిమా అంతగా ఆడలేదు.

4 /5

కేతిక నటించిన రంగ రంగ వైభవంగా సినిమాలో కొత్తగా కనిపించింది. వైష్ణవ్ తేజ్, కేతిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. అయితే అందులో ఎక్కువగా అందాల ఆరబోత జోలికి వెళ్లలేదు.

5 /5

కేతిక ప్రస్తుతం నల్ల డ్రెస్సులో కనిపించి అందరికీ కిక్కిచ్చేసింది. తన ఎద, తొడల అందాల చూపిస్తూ అందరిలోనూ కాకపుట్టించేసింది. ప్రస్తుతం కేతిక ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.