Lavanya Tripathi: క్రేజీ అందాలతో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి.. నడుమును చూపిస్తూ..

Lavanya Tripathi Photos: అందాల రాక్షసి మూవీతో తెరంగేట్రం చేసి.. తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది లావణ్య త్రిపాఠి. అందులో అమాయకంగా 'నాన్న.. నాకు పెళ్లి చేసేయండి' అంటూ క్యూట్‌గా ఆమె చెప్పిన డైలాగ్ ఓ రేంజ్‌లో పేలింది. ఆ మూవీ అల్లరి పిల్లగా లావణ్య నటన అందరికీ తెగ నచ్చేసింది. 

  • Jan 26, 2023, 23:15 PM IST
1 /5

ఈ ముద్దుగుమ్మ అయోధ్యలో పుట్టింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం విన్ అయింది.   

2 /5

అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.   

3 /5

ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వచ్చినా.. ఊహించినంత స్టార్‌డమ్ అయితే రాలేదు.  

4 /5

చివరగా లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన హ్యాపీ బర్త్ డే మూవీ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.  

5 /5

ప్రస్తుతం కథలు ఎంచుకునే పనిలో ఉండగా.. సోషల్ మీడియాలో తన అందాలతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.