Rithu Chowdary hot Show: రెడ్ గౌనులో రీతూ అందాల బాంబ్.. చూస్తే తట్టుకోలేరు..

Rithu Chowdary: జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో రచ్చలేపుతుంది. తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

Rithu Chowdary Hot Photos: బుల్లితెర ద్వారా పాపులర్ అయిన వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈ భామ జీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత యశస్వి కొండేపూడిని స్టేజి మీదనే హగ్ చేసుకోవడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో  ప్రసారమయ్యే ధావత్ అనే షో కు హోస్ట్ గా వ్యవహారిస్తుంది. 
 

1 /6

జీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది రీతూ చౌదరి.   

2 /6

ఆ తర్వాత సింగర్ యశస్వి కొండేపూడిని స్టేజి మీదనే హగ్ చేసుకోవడం ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది.   

3 /6

ఈ క్రమంలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో అవకాశాలు దక్కించుకుని రాణించింది.   

4 /6

ప్రస్తుతం ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో  ప్రసారమయ్యే ధావత్ అనే షో కు హోస్ట్ గా వ్యవహారిస్తుంది.   

5 /6

రీతు చౌదరి సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా లో షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.