Rithu Chowdary Photos: షార్ట్ డ్రెస్సులో కాకరేపుతున్న రీతూ చౌదరి డ్యాన్సులు..దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Rithu Chowdary Hot Photos: బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది, తాజాగా ఆమె ఒక వీడియో షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎక్స్ పోజింగ్ ఎక్కువ అయినట్టు ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు

  • Mar 14, 2023, 10:56 AM IST
1 /5

జీ తెలుగు సీరియల్ తో మంచి ఫేమస్ అయిన రీతు చౌదరి ఆ తర్వాత జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ హాట్ టాపిక్ అయింది.     

2 /5

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉండే ఈ భామ తాజాగా పొట్టి బట్టల్లో ఉన్న ఒక రీల్ ని షేర్ చేసింది.   

3 /5

అందులో ఒక తెలుగు పాటకి ఆమె డాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఈ మధ్యనే తండ్రి చనిపోవడంతో అప్పుడే ఈ పనులు ఏంటి అని కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

4 /5

ఇప్పుడు తాజాగా ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిపోతుంది దయచేసి తగ్గించు అంటూ ఆమె మీద నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. 

5 /5

తండ్రి చనిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు అప్పుడే ఈ హాట్ షో అవసరమా అంటూ చాలామంది ఆమెను చేస్తున్నారు.