Keerthy Suresh Photos: చీరలో సెగలు రేపేస్తున్న కీర్తి సురేష్... బ్లాక్ శారీలో హాట్ అవతార్ లో దర్శనం!

Keerthy Suresh Saree Photos: మహానటి కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు, తాజాగా బ్లాక్ శారీలో ఆమె మెరుస్తూ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కాక రేపుతోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దాం

  • Mar 14, 2023, 09:39 AM IST
1 /5

సర్కారు వారి పాట సినిమా నుంచి అందాల ఆరబోత విషయంలో కీర్తి సురేష్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.   

2 /5

ఆమె చేసిన అన్ని లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు దారుణంగా బోల్తా పడుతూ ఉండడంతో ఆమె వెనక్కు తగ్గకుండా కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేసింది.   

3 /5

నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   

4 /5

ఇక కీర్తి సురేష్ ఈ దసరా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ తాజాగా చీరకట్టులో మెరిసింది. బ్లాక్ శారీలో ఆమె మెరుస్తోంది.   

5 /5

కీర్తి సురేష్ బ్లాక్ శారీలో కాక రేపుతోంది, ఇంకెందుకు మరి మీరు కూడా చూసేయండి మరి.