RGV Hug Girl Siri Stazie: ఆర్జీవీని హగ్గడిగి సెలబ్రిటీ అయిపోయిన సిరి స్టేజీ.. అమ్మడు మామూలు హాట్ కాదండోయ్!

RGV Hug Girl Siri Stazie : ఆర్జీవీ కంట పడినా ఆయన నోట్లో పడినా అమ్మాయిలు ఫేమస్ అవుతూ ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే బాటలో ఒక కొత్త పిల్ల హైలైట్ అవుతోంది. ఆ వివరాలు 

 
  • Dec 14, 2022, 09:19 AM IST
1 /5

రాంగోపాల్ వర్మ కంట్లో పడినా వెంటనే ఫేమస్ అయిపోతూ ఉంటారు అమ్మాయిలు.    

2 /5

 ముందుగా అరియానా గ్లోరీ ఆ విధంగానే ఫేమస్ అవ్వగా ఆ తర్వాత స్రవంతి చొకారపు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేసి మంచి క్రేజ్ సంపాదించింది.     

3 /5

ఆ తర్వాత ఆషు రెడ్డి కూడా తొడల అందాలు చూపిస్తూ చేసిన ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా నిలవగా ఇప్పుడు కొత్తగా డేంజరస్ ప్రమోషన్స్ లో ఆర్జీవిని హగ్ అడిగి హాట్ టాపిక్ అయింది సిరి స్టేజి అనే అమ్మాయి.     

4 /5

తాజాగా ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేసి వర్మ వదలడం కూడా మరింత హాట్ టాపిక్ గా మారింది.     

5 /5

అయితే సిరి స్టేజి ఎప్పటి నుంచో నటిగా కొనసాగుతోంది వర్తమానటిగా పలు అవకాశాలు దగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు హాట్ ఫోటోలు ఇప్పటివరకు షేర్ చేయగా వాటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.