Renu desai mother: రేణు దేశాయ్ తల్లి కన్నుమూత.. వైరల్ గా మారిన పవన్ మాజీ భార్య పెట్టిన పోస్ట్..

Renu desai mother demice: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో నటి పెట్టిన ఎమోషనల్ పొస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

1 /6

రేణుదేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు అకిరా, ఆద్యల ఫోటోలు, వీడియోలను ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తు రచ్చ చేస్తుంటారు. ఇటీవల రేణు దేశాయ్ మూవీస్ లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

2 /6

అదే విధంగా కొంత మంది నెటిజన్లు  రేణు దేశాయ్ ను ట్రోల్స్ చేస్తు.. కాంట్రవర్షీ కామెంట్లు సైతం చేస్తుంటారు. వీరికి రేణు దేశాయ్ తనదైన స్టైల్ లో కౌంటర్ లు కూడా ఇస్తుంటారు.

3 /6

ఈ క్రమంలో రేణు దేశాయ్ తల్లి కన్నుమూసినట్లు తెలుస్తొంది.  ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది. 

4 /6

పునరపి జననం.. పునరపి మరణం అంటూ.. పుట్టిన వారికి మరణం తప్పదు.. మరణించిన వారికి జననం తప్పదంటూ..  ఒక కొటేషన్ ను ఎక్స్ వేదికగా.. రేణు తల్లి పాత ఫోటోను పోస్ట్ చేసి క్యాప్షన్ జత చేసింది.  

5 /6

ఈ క్రమంలో రేణు అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రేణు దేశాయ్ కు ఈ కష్ట కాలంలో బాధను దిగమింగుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తు రెస్ట్ ఇన్ పీస్ .. ఓంశాంతి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

6 /6

ఇదిలా ఉండగా.. ఇటీవల సినిపరిశ్రమలో తరచుగా కొంత మంది సీనియర్ నటులు కన్నుమూయడం తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని చెప్పుకొవచ్చు.  ఢిల్లీ గణేష్‌ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెటిజన్లు, సినిమా ఇండస్ట్రీ వాళ్లు రేణు దేశాయ్ తల్లి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.