Realme 11 Pro 5G Price: 200MP బ్యాక్ కెమెరా కలిగిన రియల్ మీ 11 ప్రో ప్లస్ రూ.1,949 లకే..2 రోజుల వరకే ఆఫర్‌..

Realme 11 Pro 5G Price In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో ఆఫర్ల పండగ నడుస్తోంది. కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా రియల్ మీ 11 ప్రో ప్లస్ రూ.1,949లకే లభిస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మన మిత్రులు తెలుసుకుందాం.

  • Sep 02, 2023, 13:07 PM IST


Realme 11 Pro 5G Price In India: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బజాత్ ధమాల్ సేల్ పేరుతో వస్తువులపై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ సేల్ లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై 70 నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభిస్తొంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై 70పైగా శాతం పైగా డిస్కౌంట్ లభించడం విశేషం. అతి తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం..
 

1 /5

బిగ్ బజాత్ ధమాల్ సేల్ భాగంగా చైనీస్ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన రియల్ మీ 11 ప్రో ప్లస్ పై బంపర్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఆఫర్లో భాగంగా ఆరు శాతం తగ్గింపు లభిస్తుంది.  

2 /5

రియల్ మీ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ మొదటగా రూ. 29,999లకు విక్రయించింది. ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ పై ఆరు శాతం తగ్గింపు అందించింది. ఇక ఈ డిస్కౌంట్ ఆఫర్ ఫోను మీకు ఈ మొబైల్ ఫోన్ రూ. 27, 999లకే లభిస్తుంది. దీంతోపాటు మరిన్ని ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

3 /5

రియల్ మీ 11 ప్రో ప్లస్ పై అదనపు డిస్కౌంట్ పొందాలనుకునేవారు బ్యాంక్ ఆఫర్స్ ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ ఐదు శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు SBI లేదా HDFC బ్యాంకుల క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే రూ. 1500 వరకు అదనపు తగ్గింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

4 /5

ఈ స్మార్ట్ ఫోన్ మరింత తగ్గింపుతో పొందడానికి తప్పకుండా మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ను రియల్ మీ 11 ప్రో ప్లస్ చీప్ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్లలో భాగంగా ఇంతకుముందున్న పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 23,050  వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.1,949 లకే పొందవచ్చు.  

5 /5

ఇటీవల మార్కెట్లోకి విడుదలైన రియల్ మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లో చాలా రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్  200 ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 5000 MAh బ్యాటరీ, 30 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి చాలా రకాల ప్రీమియం ఫీచర్స్ ను కలిగి ఉంది.