Rashmika Mandanna Sizzling Photos: మాల్దీవుల వెకేషన్లో రష్మిక మందన్న.. ఫోటోలు చూశారా?

Rashmika Mandanna Sizzling Photos: వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు మాల్దీవుల వెకేషన్ కు వెళ్లింది. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతున్నాయా ఆ విసహాయం పక్కన పెడితే ఆమె తాజాగా అక్కడి ఫోటోలు షేర్ చేసింది. చూసేయండి మరి. 

  • Oct 10, 2022, 09:17 AM IST
1 /5

చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న తెలుగులో మంచి పేరు సంపాదించడమే కాకా టాప్ హీరోయిన్ రేంజ్ కు కూడా వెళ్లింది. 

2 /5

తెలుగు నుంచి బాలీవుడ్ కు కూడా వెళ్లిన ఆమె చేతినిండా సినిమాలతో అన్ని భాషల్లోనూ బిజీగా గడుపుతోంది. అన్ని భాషల్లో మంచి క్రేజ్ సంపాదించి ముందుకు వెళుతోంది. 

3 /5

తాజాగా గుడ్ బై అనే బాలీవుడ్ సినిమాతో హిట్ అందుకున్న రష్మిక ఆ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లింది. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. 

4 /5

ఆ సంగతి పక్కన పెడితే ఆమె షేర్ చేసిన అక్కడి ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని మీరు కూడా చూసేయండి మరి.

5 /5