Rashmika Mandanna: కొంటె చూపులతో కుర్రకారును ఫిదా చేస్తున్న నేషనల్ క్రష్, ఫోటోలు వైరల్

Rashmika Mandanna: యానిమల్‌ బ్యూటీ రష్మిక మందన్నా నెట్టింట అందాల అరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Rashmika Mandanna Photos: కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' (2016) తో తెరంగ్రేటం చేసింది  రష్మిక మందన్నా. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గీతా గోవిందం (2018) సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించి.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ  సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. పుష్పతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారింది. 
 

1 /5

'కిరిక్ పార్టీ' సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా.  

2 /5

'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.  

3 /5

పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారింది.   

4 /5

రీసెంట్ గా యానిమల్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.  

5 /5

తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.