Rashi Khanna Hot Photos: ట్రెడిషనల్ గా కూడా హీట్ పెంచేయచ్చా.. అందాల రాశి పరువాల విందు!

Rashi Khanna Hot Photos: అందాల రాశి ఎప్పటికప్పుడు తనదైన రీతిలో రెచ్చిపోతోంది, పరిమితికి మించి అందాలు ఆరబోయకుండా పద్దతిగానే హీట్ పెంచేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. ఆ వివరాలు 

  • Oct 17, 2022, 13:15 PM IST
1 /5

రాశి ఖన్నా గురించి తెలుగువారికి పరిచయమే చేయాల్సిన పని లేదు, ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె అనతికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించింది. 

2 /5

అయితే కొత్త భామల ఎంట్రీతో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకే తమిళ పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తోంది రాశి. 

3 /5

అయితే తానింకా ఫామ్లోనే ఉన్నానని చెప్పుకునేందుకు ఆమె ఎప్పటికప్పుడు కొన్ని హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటోంది. 

4 /5

తాజాగా రాశి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

5 /5

తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన  ఫోటోలు ఇప్పుడు మీ కోసం