Janhvi Kapoor Pics : బిగించేసిన జాన్వీ కపూర్.. అందాల అల్లకల్లోలం.. పిక్స్ వైరల్

Janhvi Kapoor Mili Promotions జాన్వీ కపూర్ ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. మిలీ అంటూ రాబోతోన్న జాన్వీ కపూర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  • Oct 17, 2022, 07:47 AM IST
1 /5

ధడక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ కట్టి పడేసింది. కానీ ఇంత వరకు కమర్షియల్ సక్సెస్ కొట్టలేకపోయింది.  

2 /5

బాలీవుడ్ బ్యూటీగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సంపాదించుకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అందాల ప్రదర్శనతోనే జాన్వీ నెట్టుకొచ్చేస్తోంది.

3 /5

జాన్వీ కపూర్ అంటే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిమ్ దుస్తుల్లో పొట్టి బట్టల్లో కనిపించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.  

4 /5

జాన్వీ కపూర్ సినిమాల పరంగా సక్సెస్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ తన అభిమాన గణాన్ని పెంచుకుంటూనే పోతోంది.

5 /5

జాన్వీ కపూర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా రాని సక్సెస్ మిలితో వచ్చేట్టు కనిపిస్తోంది. ట్రైలర్ అయితే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేసింది.