Ayodhya Deepostav 2020: తొలి దీపోత్సవానికి సిద్ధం అవుతున్న అయోధ్య

  • Nov 11, 2020, 22:09 PM IST

అయోధ్యలో దీపావళినాడు ( Diwali 2020) దీపోత్సవం ... అది కూడా రామ మందిర నిర్మాణం ప్రారంభం అయిత తరువాత తొలిసారి దీపోత్సవం అంగరంగ వైభవంగా చేసుకోనున్నారు. 

1 /15

బుధవారం నాడు ( నవంబర్ 11, 2020) ప్రారంభ కానుంది. సిటీ అంతా  దీప కాంతులతో అలంకరిస్తున్నారు.  

2 /15

మరో మూడురోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించేవారు. ఇందులో గవర్నర్ అనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు.  

3 /15

శ్రీరాముడి ఆశీర్వాదం తీసుకుని, దీపం వెలిగించి వేడుకలను అధికారికంగా ప్రారంభించనున్నారు.

4 /15

సరయు నదీ తీరంలో హారతి పూజను నిర్వహించనున్నారు.  

5 /15

6 /15

7 /15

8 /15

9 /15

10 /15

11 /15

12 /15

13 /15

14 /15

15 /15