Rakul Preet photos: కూల్​.. కూల్..​ ఫోజులతో హీటెక్కిస్తున్న రకుల్​ ప్రీత్​ సింగ్​!

Rakul Preet photos: రకుల్ ప్రీత్​ సింగ్ తెలుగు, తమిళ భాషలతో పాటూ హిందీలోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం 9 సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. రుకుల్ తాజాగా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫొటోలను చూసేద్దామా.

  • Feb 22, 2022, 16:12 PM IST
1 /6

1990 అక్టోబర్​ 10న ఢిల్లీలో పుట్టింది రుకుల్ ప్రీత్​. రకుల్​ నటి మాత్రమే కాదు మోడల్ కూడా.

2 /6

సందీప్​ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రీ ఎక్స్​ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్​గా మారిపోయింది.

3 /6

కెరటం అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది రకుల్ ప్రీత్​ సింగ్. ఈ మూవీ 2011లో విడుదలైంది.

4 /6

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.

5 /6

రకుల్ ప్రీత్​ సింగ్ హీరోయిన్​గా నటించిన కొండపొలం గత ఏడాది విడుదలైంది. ఆ తర్వాత కొత్త సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. (మంచులో ఎంజాయ్ చేస్తున్న రకుల్​)

6 /6

రకుల్ ప్రీత్​ సింగ్​ ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే జిమ్​ సెంటర్​ కూడా పెట్టింది. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ.. స్లిమ్​గా ఉండేందుకు ఇష్టపడుతుంది.