Rakul Preet Photos: షార్ట్ డ్రస్సులో హార్ట్ బీట్ పెంచేస్తున్న రకుల్ ప్రీత్!

Rakul Preet Photos: ‘కెరటం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Mar 31, 2022, 16:55 PM IST
1 /3

2 /3

3 /3