Rakul Preet Pics: రెడ్​ కలర్ గౌనులో రకుల్ ప్రీత్​ హాట్​ హాట్ ఫొజులు..

Rakul Preet Pics: దక్షిణాదిలో టాప్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్​ సింగ్. తెలుగులో దాదాపు యువ టాప్​ హీరోలందరితో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా కొత్త లుక్​లో ఫొటోలు షేర్ చేసింది. మరి ఆ క్యూట్​ ఫొటోలను చూసేద్దామా.

  • Apr 17, 2022, 18:47 PM IST
1 /5

రకుల్ ప్రీత్ సింగ్ నటి మాత్రమే కాదు.. మోడల్​ కూడా. అందుకే ఎప్పుడూ కొత్త కొత్త ఔట్​ఫిట్​లతో మెరుస్తూ ఫొటో షూట్​లు చేస్తుంది.

2 /5

రకుల్ ప్రీత్​ 2009లో కన్నడ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2011లో తెలుగు, తమిళం ద్విబాషా చిత్రంతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 /5

2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​ మూవీ రకుల్​కు మంచి బ్రేక్ ఇచ్చింది. 2014లో యారియన్​ అనే సినిమాతో హీందీలోనూ ఎంట్రీ ఇచ్చింది.

4 /5

ప్రస్తుతం రకుల్ ప్రీత్​ సింగ్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 8 సినిమాల్లో నటిస్తోంది. అందులో కొన్ని సినిమాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి.

5 /5

ఇటీవల అటాక్ పార్ట్-1 అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది రకుల్. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు.