Rakul Preet Singh Bikini Photos: బీచ్ ఒడ్డున రెచ్చిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. అందాలు ఆరబోయడంలో హద్దులు దాటేసిందిగా!

Rakul Preet Singh Bikini Photos: తెలుగు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో వరుస ఫోటో షూట్లు విడుదల చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసిన ఫోటోషూట్లో బికినీతో రెచ్చిపోయింది. ఆ ఫోటోలపై ఒక లుక్కేద్దామా 

  • Oct 30, 2022, 12:21 PM IST
1 /5

రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య కాలంలో వరుస ఫోటో షూట్లు విడుదల చేస్తూ రచ్చ చేస్తోందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆమె వార్తల్లో నిలవడానికి చూస్తోంది. 

2 /5

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాలీవుడ్లో బిజీ అవుతోంది, ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన ఫోటో షూట్లు పలు హాట్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. 

3 /5

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కొన్ని బికినీ ఫోటో షూట్ ఫోటోలు షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

4 /5

రకుల్ ప్రీత్ సింగ్ బికినీ ఫోటోలు మీకోసం 

5 /5

రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫోటోల మీద ఆమె అభిమానులు సైతం పలు కామెంట్లు పెడుతున్నారు.