Rahu Retrograde Effect: రాహువు తిరోగమనం.. ఈ రాశులవారికి రాజభోగాలే.. లక్కీ జాక్‌పాట్‌ కొట్టేశారు!

Rahu Retrograde Effect: రాహువు గ్రహం తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించబోతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Rahu Retrograde Good Effect: నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహాల్లో రాహువు కూడా ఒకటి. ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ప్రతి 18 నెలలకు ఒక సారి రాశి సంచారం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు ఈ గ్రహం తిరోగమనం కూడా చేస్తుంది. ఇలాంటి సందర్భంలోనే ద్వాదశ రాశులవారిపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. 
 

1 /8

రాహువు గ్రహం ఎప్పుడు సంచారం చేసిన అన్ని గ్రహాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ గ్రహం తిరోగమనం చేస్తే శుభ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రాహువు గ్రహం మీన రాశిలో ఉంది. అయితే వచ్చే ఏడాది కుంభ రాశిలోకి ప్రవేశించబోతోంది.   

2 /8

ప్రస్తుతం రాహువు గ్రహం కుంభ రాశితో తిరోగమన కదలికలు జరపబోతున్నాడు. దీని వల్ల  ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా చిరకల కోరికలు కూడా తిరబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.  

3 /8

కన్యారాశి వారికి రాహువు సంచారం చేయడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే  ఉద్యోగాలు చేసేవారికి తమ తోటి ఉద్యోగుల సపోర్ట్‌తో ప్రాజెక్టుల్లో ఊహించని విజయాలు సాధించబోతున్నారు.   

4 /8

అలాగే కన్యా రాశివారికి క్లిష్టతర పరిస్థితులు కూడా వీరికి అనుకూలంగా మరబోతున్నాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం వైఫల్యం చెందిన వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా న్యాయపరమైన విషయాల్లో కూడా విశేష ప్రయోజనాలు కలుగుతాయి. 

5 /8

ఇక ఎప్పటి నుంచో కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారికి ఈ సమయంలో తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. దీంతో పాటు వ్యాపారాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి.   

6 /8

శని గ్రహం సొంత రాశిగా పిలుకునే ఈ కుంభరాశివారికి కూడా రాహువు తిరోగమనం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో అభివృద్ధి మార్గాలు తెరుచుకుంటాయి.

7 /8

ధనుస్సు రాశివారికి వ్యాపారాల్లో వస్తున్న చిక్కులు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా చాలా వరకు పూర్తవుతాయి.  

8 /8

(నోట్‌: ఇక్కడ మేము అందించిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ స్టోరీకి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)