Rahu Ketu Transit 2025: రాహువు, కేతువు ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్.. లక్కీ ఛాన్స్‌లు.. మరెన్నో!

Rahu Ketu Transit 2025: రాహువు, కేతువు గ్రహాలు వచ్చే ఏడాదిలో రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది. 
 

Rahu Ketu Transit Effect 2025 In Telugu: జ్యోతిష్య  శాస్త్రంలో ఎంతో కీడు గ్రహాలుగా పిలిచే రాహువు, కేతువులు త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ రెండు గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని కారణంగా ద్వాదశ రాశుల్లోని ఈ మూడు గ్రహాలపై ఎక్కువ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 
 

1 /6

2025 సంవత్సరంలో మే నెలలో రాహువు, కేతువులు గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. మిథున రాశిలో పాటు మకర రాశి మరికొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపులున్నారు.   

2 /6

ముఖ్యంగా మిథున రాశివారికి వచ్చే ఏడాది మే నెల నుంచి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు వీరికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి.   

3 /6

మిథున రాశివారికి స్థానికంగా కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇక వీరు ఏ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన విజయాలు సాధిస్తారు.   

4 /6

మీన రాశివారికి కూడా రాహువు, కేతువు సంచారాల కారణంగా పూర్తిగా నుదుటి రాత మారబోతోంది. అలాగే వీరికి కెరీర్‌ పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

5 /6

మీన రాశివారికి ఈ సంవత్సరం మొత్తం వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా నడుస్తాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో డబ్బులు కూడా అధికంగా పొదుపు చేస్తారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా అద్బుతంగా ఉంటుంది.   

6 /6

మకర రాశివారికి జీవితం మొత్తం ఆనందంగా మారుతుంది. వీరు కొత్త సంవత్సరంలో ఎలాంటి పనులు తలపెట్టిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ధన లాభాలు కూడా కలుగుతాయి. ఆకస్మికంగా డబ్బును కూడా పొందుతారు.