Raashii Khanna Photos: ఐఫా అవార్డుల ఈవెంట్లో హాట్ బాంబ్ లా మారిన రాశిఖన్నా.. అందాల రాశులు చూడతరమా?

Raashii Khanna Sizzling Photos Latest: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు దూరమై బాలీవుడ్ లో మెరుస్తున్న రాశి కన్నా తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో హాట్ బాంబులా మెరిసిపోయింది. ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం.

  • May 28, 2023, 13:30 PM IST
1 /5

తెలుగులో ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా ఆ తర్వాత అనేక సినిమాల్లో కూడా భాగమైంది. తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది రాశి. 

2 /5

అయితే ఈ భామ ఎందుకో ముందు నుంచి గ్లామర్ షో విషయంలో కాస్త వెనుకబడి ఉండేది. అయితే ఆమె తరువాత వచ్చిన హీరోయిన్లు గ్లామర్ షో చేసేందుకు ఏమాత్రం వెనకాడకపోవడంతో అవకాశాలన్నీ చేజార్చుకుని ఇప్పుడు బాలీవుడ్ వంక చూస్తోంది.   

3 /5

ఇక బాలీవుడ్ సంగతి చెప్పేదేముంది అక్కడ హాట్ షో చేయకపోతే పని గడవదు కాబట్టి అక్కడ హాట్ షో చేసేందుకు ఆమె ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఫర్జీ లాంటి కొన్ని వెబ్ సిరీస్ అవకాశాలు దక్కించుకుంది.

4 /5

 ఈ క్రమంలోనే  ఆమె ఇప్పుడు మరింతగా అక్కడ సెట్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఎలాంటి అవకాశం వచ్చినా హాట్ ఫోటోషూట్లు చేస్తూ హాట్ హాట్ డ్రస్సులలో దర్శనమిస్తోంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో రాశి ఖన్నా ఒక హాట్ అవుట్ ఫిట్ లో కనిపిస్తోంది.   

5 /5

అందులో ఆమె ఎద అందాలతో పాటు నాభి అందాలను కూడా ఆరబోస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి