Pushpa 2 Choreographer: కొత్త చాప్టర్ షురూ.. లేడీ కొరియో గ్రాఫర్ సంచలన పోస్ట్.. పిక్స్ వైరల్..

Shrasti verma birthday: లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ.. తాజాగా, తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఫెమస్ డైరెక్టర్ సుకుమార్ తో పాటు.. పుష్ప2 మూవీ టీమ్ మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తొంది.
 

1 /6

పుష్ప2 సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీతో  అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా మరింత పెరిగిపోయిందని చెప్పుకొవచ్చు..  

2 /6

మరీ ఈ మూవీకి వచ్చిన క్రేజో... మరేంటో కానీ అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన ఆయనను వెంటాడుతుందని చెప్పుకొవచ్చు.

3 /6

ఇదిలా ఉండగా.. పుష్ప2 మూవీలో టైటిల్ సాంగ్ కు పనిచేసిన కొరియో గ్రాఫర్ లలో శ్రేష్టి వర్మ ఒకరు. తాజాగా, శ్రేష్టి వర్మ తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను పుష్ప2 మూవీ టీమ్ తో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తొంది. డైరెక్టర్ సుకుమార్.. శ్రేష్టికి దగ్గరుండీ మరీ కేక్ కట్ చేయించారు.   

4 /6

అదే విధంగా మిగతా టీమ్ కూడా.. శ్రేష్టిను  స్పెషల్ గా విష్ చేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ లేడీ కొరియోగ్రాఫర్ ఢీ అనే షో ద్వారా ఎంట్రీ  ఇచ్చినట్లు తెలుస్తొంది. ఆ తర్వాత అంచెలెంచెలుగా ఎదుగుతూ.. జానీ మాస్టర్ దగ్గర కూడా పనిచేసింది.  

5 /6

ఆ తర్వాత అనూహ్యంగా పుష్ప2 కు శ్రేష్టి వర్మకు చాన్స్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో తన డ్యాన్స్ తో అక్కడున్న వాళ్లను శ్రేష్టి ఫిదా చేసిందంట. అదే విధంగా పుష్ప2 టీమ్ కూడా.. శ్రేష్టి వర్మ ఎంతో కష్టపడుతుందని కూడా ఆమెను పొగిడినట్లు తెలుస్తొంది.  

6 /6

శ్రేష్టి వర్మ తాజాగా, ఇన్ స్టా వేదికగా.. కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నట్లు కూడా పోస్ట్ పెట్టారు. దీంతో శ్రేష్టి వర్మ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. అయితే.. ఆమెను కొంత మంది సక్సెస్ కావాలని బ్లేస్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ సారి ఎవర్ని బకరా చేస్తున్నవ్ అని కూడా సెటైర్ లు వేస్తున్నారంట.