Priyanka Jawalkar Photoshoot : ప్యాంట్ జిప్ విప్పి మరీ హల్చల్.. ప్రియాంక జవాల్కర్ అందాల ఆరబోత

Priyanka Jawalkar Photoshoot ప్రియాంక జవాల్కర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఆమె అందాల ప్రదర్శనకు తెలుగు నెటిజనం అవాక్కవుతూ ఉంటుంది.

  • Dec 23, 2022, 13:05 PM IST
1 /5

తెలుగు హీరోయిన్లు తెరపై వెలిగిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందం, ప్రతిభ ఉన్న తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలు రావని అంటుంటారు. ఇప్పుడు ప్రియాంక జవాల్కర్ మాత్రం వాటిని తప్పని నిరూపిస్తోంది.

2 /5

ప్రియాంక జవాల్కర్ కరోనా సమయంలో వరుసగా సినిమాలతో సందడి చేసింది. ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసింది. ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు, గమనం అనే సినిమాల్లో నటించింది.

3 /5

ప్రియాంక ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆమె ఎలాంటి షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు కనిపించడం లేదు.

4 /5

ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూనే చీరకట్టులోనూ కట్టిపడేస్తుంటుంది.

5 /5

తాజాగా ప్రియాంక జవాల్కర్ బ్లాక్ డ్రెస్సులో కనిపించింది కవ్వించింది. ప్యాంట్ జిప్ తీసి నానా హంగామా చేసింది ప్రియాంక.