Priyanka Arul Mohan Photos: కొంటెచూపుతో ఆకట్టుకుంటున్న నాని హీరోయిన్!

Priyanka Arul Mohan Photos: 2019లో ఓ కన్నడ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్.. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తమిళ చిత్రాలతో బిజీగా మారిన ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఉంది. 
 

  • Mar 21, 2022, 21:53 PM IST
1 /6

హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.. 1994 నవంబర్​ 20న తమిళనాడులో పుట్టింది. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.   

2 /6

ఆ తర్వాత వరుస తమిళ, మలయాళ చిత్రలతో బిజీగా మారింది.   

3 /6

శివకార్తికేయన్ హీరోగా నటించిన 'డాక్టర్'తో పాటు ఇటీవలే సూర్య హీరోగా నటించిన 'ఈటి' సినిమాలోనూ మెప్పించింది.   

4 /6

ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న 'డాన్' సినిమాలోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.   

5 /6

ప్రియాంక అరుల్ మోహన్

6 /6

ప్రియాంక అరుల్ మోహన్