Priyanka arul mohan Photos: చక్కని బొమ్మలా.. అందమైన దేవకన్యలా ప్రియాంక అరుల్​ మోహన్!

Priyanka arul mohan Photos: ప్రియాంక అరుల్​ మోహన్​.. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ 2019లో కన్నడా మూవీ ద్వారా పరిచయమైంది. అదే సంవత్సరం తెలుగులో నాని గ్యాంగ్​ లీడర్ సినిమాతో తన అందం, నటనతో అందరినీ ఆకర్షించిది. ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్ట్​లతో వస్తోంది ఈ బ్యూటీ.

  • Mar 04, 2022, 10:55 AM IST
1 /5

ప్రియాంక అరుల్ మోహన్ 1994 నవంబర్​ 20న తమిళనాడులో జన్మించింది.

2 /5

రెండో సినిమా నాని గ్యాంగ్ లీడర్​తో ప్రియాంకకు అవకాశాలు క్యూ కట్టాయి.

3 /5

గత ఏడాది వచ్చిన డాక్టర్​ అనే తమిళ సినిమాతో (తెలుగులో వరుణ్​ డాక్టర్​) ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది.

4 /5

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఈటీలో నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది.

5 /5

ఇక శివకార్తికేయన్ సరసన మరోసారి మెరవనుంది ఈ బ్యూటీ. డాన్​ అనే సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది.